అమెరికా వెళ్లేందుకు యత్నించిన నకిలీ పాస్‌పోర్టు వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌: అమెరికా వెళ్లేందుకు యత్నించిన గురుప్రసాద్‌ తివారి అనే వ్యక్తి నకిలీ పాస్‌పోర్టుతో ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 3 నకిలీ పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు.