అమ్ముడుపోయినా కొడాలి నాని :దేవినేని ఉమా

హైదరాబాద్‌: పరిటాల రవి హంతకుల చెంత చేరిన కొడాలి నానిని ప్రజలు క్షమించరని ఎమ్మెల్యే దేవినేని  ఉమా అన్నారు. రూ. 30 కోట్లకు క్కుర్తి పడి కొడాలి నాని జగన్‌కు అమ్ముడుపోయారని ఆయన పేర్కొన్నారు.