అరవింద్ పెళ్ళికి ప్రముఖులు హాజరు

 

 

 

 

 

 

బిచ్కుంద మార్చి 09 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండల సహకార సంఘం ఉపాధ్యక్షుడు యాదవ్ రావ్ తమ్ముడైన అరవింద్ పెళ్ళికి పలువురు ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. పత్లాపూర్ గ్రామంలో గురువారం నాడు మద్యాహ్నం నూతన వధూవరులను ఎంపీ బీబీ పాటిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్, నాల్చర్ రాజు, బస్వరాజ్ పటేల్ అశోక్ పటేల్ మరియు వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు తదితరులు హాజరై
ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.