అవార్డు పత్రం అందుకుంటున్న సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్ కార్యదర్శి ధనరాజ్
ఝరాసంగం మార్చి 24 (జనం సాక్షి); మండలంలోని ఎల్గోయి గ్రామం మరియు ఉత్తమ సర్పంచ్ గా ఓం ప్రకాష్ పాటిల్ .ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు 2023 జాతీయ పంచాయతీ పురస్కారం బెస్ట్ గ్రామ పంచాయతీ అవార్డు కు ఎంపిక అయింది దింతో జహీరాబాద్ ఎమ్మెల్యే మణిక్ రావు చేతులతో మీదుగా బి సర్టిఫికెట్ మరియు శిల్డ్ అందుకున్న గ్రామ సర్పంచ్ ఓం ప్రకాష్ పాటిల్, పంచాయతీ కార్యదర్శి దన్ రాజ్ లు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ అవార్డు కీ సంహరించిన గ్రామ పంచాయతీ వార్డ్ మెంబెర్స్ గ్రామ ప్రజలకు సిబ్బంది కీ ఓం ప్రకాష్ పాటిల్ ధన్యవాదములు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుజాత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.