అసెంబ్లి ఎదుట వైకాపా ఎమ్మెల్యేల నిరసన దీక్ష

హైదరాబాద్‌: అసెంబ్లిలోని గాంధీ విగ్రహదం వద్ద వైకాపా పార్టీ ఎమ్మెల్యేలు రైతు సమస్యలు మరియు జగన్‌కు నార్కో పరిక్షలు నిర్వహించవద్దని వారు నిరసనగ ఈ రోజు వారు నిరసన దీక్ష నిర్వహిస్తున్నారు.