అసోంలో వదంతులను నమ్మవద్దు:డిజీపీ దినేష్‌రెడ్డి

హైదరాబాద్‌:  ఈ రోజు రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అసోం వాసులు భయపడాల్సిన అవసరం లేదని, బెంగుళూరు నుంచి ఈవాన్య రాష్ట్రలకు వేళ్లే వారికి పూర్తి భద్రత కల్పిస్తామని ఆయన అన్నారు.