అస్సాం అల్లర్లపై మరోసారి విచారణ జరపాలి: సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల ప్రజల్లో ఈ దేశం మనదన్న ఆత్మవిశ్వాసం కలిగించాలని భాజపా నాయకురాలు సుష్మాస్వరాజ్‌ అభిప్రాయపడ్డారు. ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి భద్రతలపై ఉభయసభలో జరిగిన చర్చలో ఆమె డిమాండ్‌ వ్యక్తం చేశారు. నోటి మాటలు, శాంతి వచనాలు అస్సాం ప్రజలకు భద్రత కల్పించన్నారు.