ఆడపిల్ల అని పుట్టిందని మురుగుకాల్వలో పడేసిన తల్లిదండ్రులు

కర్నూలు: కర్నూలు జిల్లా బుధవారపేటలో అమానుషమైన సంఘటన జరిగింది. ఆడపిల్ల పుట్టిందని పుట్టిన శిశువును తల్లిండ్రులే మురుగుకాల్వలో పడేసిన దారుణం అక్కడ చోటుచేసుకుంది.  పసికందు మృతిచెందినట్లు సమాచారం.