ఆత్మహత్యలపై ఎందుకు నోరు మెదపరు? : పొన్నం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని సీమాంధ్ర నేతలను తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలు కూలితే మాట్లాడేవారు. తెలంగాణలో చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలపై నోరుమెదపరెందుకని ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు.