ఆపద్బందువు చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మెదక్‌: చేగుంట మండలంలోని కరీంనగర్‌కు చెందిన సాయిలు గత ఫిబ్రవరిలో రోడ్డుప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆపద్బంధువు పథకం కింద మంజూరైన 50వేల రూనాయాలను ఎమ్మెల్యే ముత్యంరెడ్డి అందజేశారు.