ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో దీపికకు రజతం

టోక్యో: టోక్యోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారతీయ క్రీడాకారిణీ దీపికా కుమారి రజతపతకం సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణీ బోబేకితో తపడిన దీపిక ఓడిపోవడంతో రజతపతకంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.