ఆసక్తికరంగా పోలో ఛాంపియన్‌షిప్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పోలో సీజన్‌లో భాగంగా సికింద్రాబాద్‌లోని పోలో గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్న ప్రిన్స్‌ ఆఫ్‌ బెరర్‌ కప్‌ పోటీలు అసక్తికరంగా సాగుతున్నాయి. సినీహీరో రామ్‌చరణ్‌కు చెందిన ఆర్‌సీ, హైచ్‌పీఆర్‌సీ జుట్టూకూ, అమృతా క్యాజిల్‌ జుట్టుకూ మద్య ఇవాళ తొలిమ్యాచ్‌ జరిగింది. ఇందులో రామ్‌చరణ్‌ జట్టు 3-2 పాయింట్ల తేడాతో ఆధిక్యం చూపింది.