ఇంటర్‌ విద్యార్ధిపై టిక్కెట్టు కలెక్టర్‌ దాడి

హైదరాబాద్‌ : సికింద్రబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఇంటర్‌ విద్యార్థిపై నలుగురు టిక్కెట్‌ కలెక్టర్లు దాడి చేశారు. ఈ దాడిలో విద్యార్ధి తలకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్ధిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తలలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.