ఇది ప్రజా విజయం:విజయమ్మ

జగన్‌ నిర్ధోషని ప్రజలు తీర్పునిచ్చారని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వైఎస్‌ రాజశేేఖర్‌ రెడ్డిని మరచిపోలేరని పార్టీ గెలుపుకోసం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.