ఇద్దరు మావోయిస్టుల అరెస్టు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలో ఇద్దరు మావోయిస్టులను రూరల్‌ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఇందులో మావోయిస్టు జాతీయనాయకుడి బంధువుతోపాటు ఓ బెంగాల్‌ యువకుడు ఉన్నట్లు సమాచారం.