ఈ నెల28 నుంచి అఖిల భారత హిందీ కార్యకర్తల శిబిరం
హైదరాబాద్: రాజధానిలో ఈ నెల 28నుంచి మూడు రోజుల పాటునుంచి ప్రచార సభ జరగనుంది. మన జాతీయా భాషా హిందీకి విస్తృత ప్రచారం జరగాలన్న ఉద్దేశంతో 75ఏళ్ళుగా నిర్వహిస్తున్న ప్రచారసభ ఈ ఏడిది హైదరాబాద్‌లో జరగనుంది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన 125మంది ప్రముఖులు హాజరవనున్నట్లు ప్రచార కమిటీ అధికారులు తెలిపారు.