ఉప్పల్‌లో చిట్టిల వ్యాపారి మోసం

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌లో చిట్టీల వ్యాపారి రమేష్‌ రూ. కోటితో పరారయ్యాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.