ఉప ఎన్నికలు కాంగ్రెస్‌కు గుణపాఠం కావాలీ

రాష్ట్రంలో జరిగిన పద్దేనిమిది అసెంబ్లి స్థానాలు ఒక లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన సంధర్బంగా కాంగ్రెస్‌ ఎంపి రాయపాటి సాంబాశివరావు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ  ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు గుణ పాఠం కావాలని వెంటనే అవినీతి మంత్రులను పక్కన పెట్టాలని అలా చేస్తేనే కాంగ్రెస్‌కు మనుగడ ఉంటుందని  ఆయన అన్నారు.