ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ టీడీపీలకు గోడ్డలి పెట్టు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ టీడీపీలకు గోడ్డలిపెట్టు లాంటిదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ వ్యతిరేఖను క్యాష్‌ చేసుకోలేక పోయిందని ప్రభుత్వం కావలనే కోందరిపై కక్ష సాగిస్తుందని ఆయన అన్నారు.