ఉమ్మడి జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్టమానికం కుటుంబాన్ని మర్యాదపూర్వకంగా కలిసిన టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి , ఆగస్ట్ 23  ::ముఖ్యమంత్రి  కేసీఆర్ సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చింతా ప్రభాకర్ని ప్రకటించిన ప్రకటించిన విషయం విధితమే  ఈ సందర్భంగా చింత ప్రభాకర్ అసలు వారి గ్రామంలోని  ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం నివాసం వెళ్లి వారి కుటుంబసభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో  కంది జెడ్పీటీసీ కొండల్ రెడ్డి , పసల్వాది సర్పంచ్ నిర్మల , ఉప సర్పంచ్ రవితేజ ,శ్రీనివాస్ రావు పంతులు , డా. శ్రీహరి , మాజీ సర్పంచ్ కసాల రామ్ రెడ్డి, మం.పార్టీ అధ్యక్షులు చక్రపాణి ,ఎంపీటీసీ నాగరాజ్ గౌడ్ ,తదితరులు .