ఉరివేసుని ఆత్మహత్య

కరీంనగర్‌: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల్ల గ్రామంలో ఈ రోజు గంగారాం(55) అనే వ్యక్తి తాగుడుకు బానిసయి అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు మెట్‌పల్లి ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌ విలేకర్లకు తెలిపాడు.