ఊరూ..వాడా ..గూడెం..గుడిసెలో స్ఫూర్తి రథానికి జనం బ్రహ్మరథం

తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్‌

ఊరూ..వాడా ..గూడెం..గుడిసెలో

స్ఫూర్తి రథానికి జనం బ్రహ్మరథం

తెలంగాణ సాధించే వరకు పోరు ఆగదు : కోదండరామ్‌రెండేళ్ల కింద సమైక్యవాదులను తరిమికొట్టి ఇక్కడ ఉన్న తెలంగాణవాదాన్ని ఘనంగా చాటారని కొనియాడారు. ఆ సంఘటన చాలా మందిలో స్ఫూర్తిని నింపిందని, ఆ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రజలు ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు. ఆనాటి సంఘటనను వివరిస్తూ, ప్రజలను చైతన్యపర్చేందుకే తాము స్ఫూర్తి యాత్రను చేపట్టినట్లు వివరించారు. రెండు రోజుల్లో పరకాల ఉప ఎన్నికలో జేఏసీ ఏ పార్టీకి మద్దతు ఇవ్వనుందోమ వెల్లడిస్తామన్నారు. పైకి జై తెలంగాణ అంటూ, లోపల మాత్రం నై తెలంగాణ అంటూ ఓట్లడుగుతున్న వారిని గుర్తించాలని కోదండరాం సూచించారు.
రెండేళ్ల కింద సమైక్యవాదులను తరిమికొట్టి ఇక్కడ ఉన్న తెలంగాణవాదాన్ని ఘనంగా చాటారని కొనియాడారు.