ఎంఐఎంవి బ్లాక్‌మెయిల్ రాజకీయాలు : వెంకయ్యనాయుడు
చెన్నై: కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఎంఐఎం బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని భాజపా సీనియర్ నేత వెంకయ్యనాయుడు విమర్శించారు. చెన్నైలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఎంఐఎం డిమాండ్లకు తలోగ్గడం కాంగ్రెస్‌కు కోత్తకాదన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు అడ్డుకోవడం దారుణమని వ్యాఖ్యానించారు.