ఎంసెట్ కౌన్సెలింగ్‌ను అడ్డుకున్న విద్యార్థి సంఘాలు
హైదరాబాద్: నగరంలోని మాసబ్ ట్యాంక్‌లోని ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ కేంద్రం వద్ద విద్యార్థి సంఘాలు కౌన్సెలింగ్‌ను అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌన్సెలింగ్ కేంద్రంలో చొరబడిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి స్థానికి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.