ఎంసెట్‌ ర్యాంకుల విడుదల 30న

హైదరాబాద్‌: ఇంటర్‌ విద్యార్థుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. ఎంసెట్‌ ర్యాంకులను ఈనెల 30వ తేదీన ప్రకటించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ తెలిపింది.పున:మూల్యాంకనం తరువాత జూలైలో ఫలితాలు వెల్లడిస్తామని ముందు ప్రకటించినా విద్యార్థుల ఆందోళన దృష్ట్యా 30నే ప్రకటించనున్నారు.