ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛతీస్‌గఢ్‌లో పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. నారాయణ్‌పూర్‌ జిల్లా పసేగావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కాల్పులు  జరిగాయి. నలుగురు మహిళా మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారు.