ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్వంత్‌సింగ్‌

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి అభ్యర్ధిగా భాజపా సీనియర్‌ నేత జస్వంత్‌సింగ్‌ పేరును ఎన్డీఏ ఖరారు చేసింది. ఈ రోజు భేటీ అయిన ఎన్డీఏ నేతలు అభ్యర్ధి ఎంపికపై చర్చించారు. నేతలంతా చివరకు జస్వంత్‌సింగóే వైపే మొగ్గు చూపారు. భేటీ అనంతరం భాజపా నేత అద్వానీ మాట్లాడుతూ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్వంత్‌ పేరును ఖరారు  ప్రకటించారు.