ఎఫ్‌డీఐలకు బీమా సంస్థల నిరసన

హైదరాబాద్‌: జాతీయరంగ బీమా సంస్థల ప్రైవేటీకరణ, ఎఫ్‌డీఐల అనుమతికి వ్యతిరేకంగా బషీర్‌బాగ్‌లో ఉద్యోగ సంఘాలు మానవహారం పాటించారు. ఇప్పటికైక కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకోకపోతే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయి.