ఎఫ్‌డీఐలను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం

ఢిల్లీ: చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను అనుమతించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎఫ్‌డీఐలను దేశంలో అనుమతించ వద్దంటూ వామపక్షాలు, ఎస్పీ, జేడీ(ఎస్‌) ప్రధానికి ఈ రోజు లేఖాస్త్రం అంధించాయి