ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బిఆర్ఎస్ చేరికలు

ఈరోజు వికారాబాద్ జిల్లా, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ గారి సమక్షంలో బిజెపి పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు గిద్దలపాటి దశరథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావలి కాశయ్య, చీమలదరి వెంకటేశం లు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వికారాబాద్ పట్టణ జనం సాక్షి మార్చ్ 4 పరిధిలోని ఎన్నెపల్లి కి చెందిన * బిజెపి పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు* గిద్దలపాటి దశరథ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కావలి కాశయ్య, చీమలదరి వెంకటేశం లు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.