ఎయిర్‌టెల్‌ మారథాన్‌ ముగింపులో పాల్గొన్నా గవర్నర్‌

హైదరాబాద్‌: ఎయిర్‌టెల్‌, హైదరాబాద్‌ రన్నర్స్‌ సంయుక్త ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డు వద్ద ప్రారంభమైన మారధాస్‌ గచ్చిబౌలి స్టేడియంలో ముగిసింది. రస్‌ ముగింపు కార్యాక్రమంలో గవర్నర్‌ నరసింహన్‌ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.