ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌పై సీబీఐ విచారణ

చైన్నై: ఎయిర్‌సెల్‌-మాక్సిస్‌ ఒప్పందంపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఈ కేసులో సన్‌టీవీ ఎండీ, మాజీ కేంద్ర మంత్రి దయానిధిమారన్‌, అతని సోదరులను సీబీఐ విచారించింది. సీబీఐ అధికారులు వారిపై ప్రశ్నల పరంపర కురిపించారు.