ఎస్టీవో పై లైంగిక వేధింపుల ఆరోపణ

విశాఖపట్నం: తనను లైంగికంగా వేధిస్తోన్నాడంటూ ఓ అపర కీచకుడిపై బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇక్కడ ఎస్టీవోగా పనిచేస్తోన్న చందర్‌రావు అనే ఉద్యోగి తనను లైంగికంగా వేదిస్తోన్నాడంటూ గీతాదేవి అనే మహిళ స్థానిక పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు  నమోదు చేసుకుని విచారిస్తోన్నారు.