ఎస్సీ, బీసీ విద్యార్థులకు ‘రాజీవ్‌ దీవెన’

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ : ఎస్సీ, బీసీ విద్యార్థులక రాజీవ్‌ దీవెన పథకం ద్వారా ఉపకారవేతనాలు అందజేయనున్నారు. దీని వల్ల సుమారు మూడు లక్షలమంది విద్యార్థులు అబ్ధి పొందనున్నారని ఆర్థిక మంత్రి అంచనా.