ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా చిత్తరంజన్‌ బిశ్వాల్‌

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధ్యక్షుడిగా విశ్రాంత ఐఏఎస్‌ అధికారి చిత్తరంజన్‌ బిశ్వాల్‌ నియమితులయ్యారు. 29న ఆయన బాధ్యతలు చేపట్టానున్నారు.