ఏసీబీ కస్టడీకి యాదగిరి

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ వ్యవహారంలో యాదగిరిని 5 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ  చేసింది. ఉదయం 10 నుంచి  సాయంత్రం 6 గంటలవరకు ఏసీబీ కోర్టు యాదగిరిని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.