ఐఐటీ హైదరాబాద్‌ తొలి స్నాతకొత్సవం

సంగారెడ్డి: ఘనంగా ఐఐటీ హైదరాబాద్‌ తొలి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిధిగా ప్రధానమంత్రి ఆర్ధిక సలహామండలి ఛైర్మన్‌ పి.రంగరాజన్‌ హాజరయ్యారు. ప్రతిభావంతులకు బంగారు, మరియు వెండి పతకాలు అందించారు. పట్టభద్రులకు పట్టాలందించారు. కార్యక్రమంలో ఐఐటీ ఓటాఫ్‌గకర్నర్స్‌ ఛైర్మన్‌, హిందుస్థాన్‌ కార్పొరేషన్‌ వ్యవస్థాపకుడు అజయ్‌చౌదరి, ఐఐటీ డైరక్టర్‌ తదితరులు పాల్గొన్నారు.