ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా

హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ కార్యలయం ముందు ఐక్య ఉపాధ్యాయ సంఘం ధర్నా నిర్వహించింది.ఉపాధ్యాయ బదిలీల నిబంధనల్లో మార్పులు చేయాలంటూ యూటీఎఫ్‌ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది.