ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల్లో రికార్డుల తనిఖీ
ఆదిలాబాద్: తిర్యాణి మండలంలోని చెలిమెల ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలలో డిప్యూటీ కలెక్టర్ గట్టయ్య, తిర్యాణి ఐటీడీఏ పాఠశాలలో బీసీ కమిషన్ అధికారి బస చేశారు. రికార్డులను తనిఖీ చేసి భోజనవసతుల గురించి తెలుసుకున్నారు.