ఐదో వికెట్‌ కోల్పోయిన కివీస్‌

బెంగళూరు: భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన బ్యాటింగ్‌ ఎంచుకున్న న్యూజిలాండ్‌ జట్టు ఐదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 315 పరుగుల వద్ద ఫ్రాంక్లిన్‌ తన 8 పరుగుల వ్యక్తి గత స్కోరు వద్ద ఓజా బౌలింగ్‌లో రైనాకు క్యాచ్‌ ఇచ్చి ఔట్‌ అయ్యాడు.