*ఒకే కుటుంబంలో ఇద్దరికీ పాము కాటుతో మృతి బాధాకరం* .

ఉట్నూర్:-ఇంద్రవెల్లి మండలం పాట గూడ (కొలంగూడ) గ్రామంలో *ఆత్రం.కవిత* కుమారుడు భీమ్రావు 13,దీప 4 సంత్సరకాలు,ఇద్దరు పిల్లలకు రాత్రి 2 గంటల సమయంలో *పాము కాటువేయడంతో* సరైన సమయంలో అంబులెన్స్ రాక రోడు లేక అక్కడే మృతి చెందడం జరిగింది.ఉదయం పోస్త్మస్టర్ నిమిత్తం ఉట్నూర్ ఆసుపత్రిలో తిస్కోవస్తే విసయం తెలిసిన వెంటనే *అదిలాబాద్ జిల్లా డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు వెడ్మ బొజ్జు పటేల్*  ఉట్నూర్ హాస్పిటల్ కు వెళ్లి ఐటిడిఎ ప్రాజెక్టు అధికారితో, *PVTG అధికారి ఆత్రం భాస్కర్* గారితో మాట్లాడి అంబులెన్స్ ఏర్పాటు చేసి వారి కుటుంబ సభ్యులకు 5000 ఆర్థిక సహాయం చేసారు.ITDA తరుపున PVTG అధికారి 10000 ఆర్థిక  సహాయం చేయడం జరిగింది.అనంతరం డాక్టర్లతో మాట్లాడి పోస్టుమార్టం చేయించి ఆ కుటుంబ సభ్యులందరికీ ఒదర్చి ప్రగాఢ సానుభూతి తెలిపి బాధిత కటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని బరోసా ఇచ్చి వారిని పంపించారు.పంచనామా త్వరగా పూర్తి చేసి సహకరించిన ఇంద్రవెల్లి SI  సునీల్ సార్,ASI భీమ్ రావు సార్  గారికి కృత్ఞతలు తెలిపారు.వారి వెంట సమక సర్పంచ్ సోయమ్ భీమ్ రావు,ఇమ్రాన్, నగేష్ తదితరులు ఉన్నారు