ఒడిశా మాజీ మంత్రి తనయాడి అరెస్టు

భువనేశ్వర్‌ : వరకట్నం వేధింపుల కేసులో ఒడిశా మాజీ న్యాయశాఖ మంత్రి రఘునాథ్‌ మొహంతీ తనయుడు రాజశ్రీని పోలీసులు అరెస్టు చేశారు. కోడలు బార్షా ఫిర్యాదుతో మాజీ మంత్రి కుటుంబసభ్యులపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. దీంతో మొహంతీ మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.