ఒలింపిక్‌ పతక విజేతలకు క్రీడల మంత్రి అభినందనలు

ఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఆరుగురు క్రీడాకారులకు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్‌ మాకెన్‌ అభినందనలు తెలియజేశారు. వచ్చే ఒలింపిక్స్‌లో భారత్‌ మరిన్ని పతకాలు సాథిస్తుందని ఈ సందర్భంగా ఆయన అభిలషించారు.