ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించిన రెవెన్యూ
ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయ గౌడ్ ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయ గౌడ్
మెండోరా నవంబర్ 25 (జనంసాక్షి) మెండోర మండల తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు మెండోర మండలంలోని వివిధ గ్రామాల అంగన్వాడీ కార్యకర్తలకు రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయ గౌడ్ అవగాహన కల్పిస్తూ పలు సూచనలు చేశారు నిజామాబాదు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండలంలో వంద శాతం ఓటరు నమోదు పూర్తి చేయాలని గ్రామాల లో అంగన్వాడీ సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మోటర్ మండల ఆర్ ఐ సాయి గౌడ్ అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు