ఓడరేవు స్థలంపై ఆగస్టు 31లోగా నిర్ణయం

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రెండో ఓడరేవు నిర్మాణానికి ఆగస్టు 31లోగా స్థలాన్ని నిర్ణయిస్తామని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఓడరేవు నిర్మాణంపై సెప్టెంబర్‌ 31న కేంద్రమంత్రి వర్గం సూత్రప్రాయ ఆమోదం తెలుపుతుందని తెలిపింది.