ఓయూ,కేయూ పరిధీలోని 55సీట్లు పెంచాలి: హైకోర్టు

హైదరాబాద్‌: ఓయూ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో 55 సీట్లు చొప్పున పెంచాలని హైకోర్టు వ్యాఖ్యనించింది.  మెడికల్‌ సీట్ల పెంపుపై రెండ్రోజుల్లో నిరణయం ప్రకటించాలని హైకోర్టు ఆదేశించింది.  నెలలోగా ఓయూ, కేయూ పరిధిలోని కళాశాలల లోటుపాట్లు సరిదిద్దాలని న్యాయస్థానం సూచించింది.