ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు బోల్తా, ఒకరి మృతి

హైదరాబాద్‌ : ప్రమాదాలకు నిలయంగా మారిన ఔటర్‌ రింగ్‌ రోడ్డులో ఈరోజు మరో రోడ్డుప్రమాదం జరిగింది. హయత్‌నగర్‌ మండలం మన్నెగూడ గ్రామ సమీపంలో ఔటరింగ్‌పై ఓకారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ట్రైనీ మేనేజర్‌గా పనిచేస్తున్న మహత మృతిచెందాడు.