కయూ పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థ బంద్‌ కారణంగా ఈ రోజు జరగాల్సిన కాకతీయ విశ్వవిద్యాలయం పీజీ కౌన్సిలింగ్‌ వాయిదా పడిటనట్లు వర్శిటీ డైరెక్టర్‌ ప్రకటించారు. ఈ కౌన్సిలింగ్‌ను అగస్టు మూడో తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు.