కరంట్‌ సమస్యలకు ఫ్యూజ్‌ఆఫ్‌ కాల్‌లో సంప్రదించాలి

వేములవాడ, జూన్‌ 16, (జనంసాక్షి) : సెస్‌ పరిధిలో గల వేములవాడ పట్టణ విద్యుత్‌ వినియోగ దారులు తమ విద్యుత్‌ సమస్యలకు గాను స్థానిక ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్‌కు సంబంధించి 9490473490 అనే సెల్‌ నెంబర్‌ను సంప్రదించినట్లయితే తక్షణమే పరిష్కరిస్తామని టౌన్‌ అదనపు సహాయక ఇంజనీర్‌ జి. సత్తయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.