కరీంనగర్‌ జిల్లాలో 20 టన్నుల బొగ్గుస్వాధీనం

కరీంనగర్‌: గోదావరిఖనిలోని ఎన్టీపీసీ రిజర్వాయర్‌ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 20 టన్నుల బొగ్గును సింగరేణి రక్షణ సిబ్బంది పట్టుకున్నారు. ఆదివారం ఉదయం లారీలో బొగ్గును తరలిస్తుండగా తనిఖీలు చేపట్టి పట్టుకున్నట్లు సిబ్బంది తెలియజేశారు.